ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, జహీరాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ మాట్లాడుతూ, సీఎం సైనికులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంతోష్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa