కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు, వెండి కిలోకు 107 డాలర్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అయితే, బేస్ ఇంపోర్ట్ ప్రైస్ తగ్గితే దిగుమతిదారులపై పన్ను భారం తగ్గి, మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa