గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ లో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశ కార్యకలాపాల్లో భాగంగా ముంబై తర్వాత రెండో అతిపెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైటెక్ సిటీలోని క్యాపిటాలాండ్ ITPH భవనంలో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం నెలకొల్పనుంది. ఇదే భవనంలో వార్నర్ బ్రదర్స్ కూడా తమ కార్యాలయాన్ని నిర్వహిస్తుంది. రెండు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa