TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు అవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa