హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో వెయిటింగ్ కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం పీక్ ఆవర్స్‌లో 5 నిమిషాలకు, రద్దీ లేని సమయంలో 10-12 నిమిషాలకు ఒక రైలు నడుస్తుండగా, ఇకపై 2 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుంది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల రైళ్లకు బదులుగా బిజీ రూట్లలో నాలుగు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) పరిశీలిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa