సూర్యాపేట జిల్లా NHRC కార్యాలయంలో జిల్లా ప్రెసిడెంట్ బండ్ల రమేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన NHRC రాష్ట్ర చైర్మన్ చింతపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యాలయం నిర్వహణతో పాటు ప్రజల సమస్యలపై సభ్యులందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ చైర్మన్ శ్రీమతి మాదాను సప్న, మెన్ వింగ్ వైస్ చైర్మన్ నవీలే నాగయ్య, జనరల్ సెక్రెటరీ బరపటి సునీత, కన్వీనర్ సారగండ్ల సైదులు, కోఆర్డినేటర్ అనుములపురి కృష్ణ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa