యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలోని మహామండపంలో స్వామివారిని, అమ్మవారిని కొత్త వస్త్రాలతో, పూలతో అలంకరించి వేదమంత్రాల మధ్య సుమారు రెండు గంటల పాటు కళ్యాణ తంతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa