సంగారెడ్డి జిల్లాలో ZHB-బీదర్ హైవేపై సోమవారం అర్ధరాత్రి దారిదోపిడీ కలకలం రేపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారిపై ఒక లారీని ఆపి, అందులోని రూ. 20 లక్షల విలువైన లోడ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా, తమను తాము పోలీసులుగా చెప్పుకుంటూ లారీ డ్రైవర్తో పాటు మరో ఇద్దరి నుంచి రూ. 42 వేల నగదును కూడా దోచుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాయల్ మండలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa