తూప్రాన్ లోని కరీంగూడా చౌరస్తా వద్ద పోలీసులు బుధవారం అక్రమంగా తరలిస్తున్న సుమారు 32 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాశమైలరం నుంచి మహారాష్ట్రకు లారీ ద్వారా ఈ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. తూప్రాన్ ఎస్ఐ శివానందం, ఎస్ఐ-2 యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో లారీతో పాటు డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa