TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. 12సంవత్సరాలుగా ఒకే శాఖలో ఉన్న ASOలకు స్థానచలనం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa