హైదరాబాద్‌లో కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు అమల్లోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని, బెదిరిస్తే వెంటపడి దాడి చేసేలా పరిస్థితి మారిందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, గత 3 నెలల్లో 4,000 కుక్కల కాట్ల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమస్య ఎదురైనప్పుడు వెంటనే GHMC హెల్ప్ లైన్ 040-21111111 నంబర్కి కాల్ చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa