వనపర్తి జిల్లా కేంద్రంలోని తపస్విని కిడ్స్ ప్లే స్కూల్‌లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బాలల దినోత్సవం కేవలం పండుగ కాదని, బాలల భవిష్యత్తును గుర్తుచేసే ప్రత్యేక రోజు అని పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa