హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా, ఫేస్ 2 కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 125 కోట్ల రూపాయల పరిపాలన నిధులను మంజూరు చేసింది. పాతబస్తీకి మెట్రో సేవలు అందించే ఈ ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్ గా కార్యరూపం దాల్చనుంది. గతంలోనే ఫేస్ 2 (బీ) కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో తెలంగాణ ప్రభుత్వ వాటా 5,874 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నుండి 3,524 కోట్లు తీసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa