నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని ఆరోపిస్తూ ఓటరు బంటు రేణుక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డీఎస్పీ కుమార్తె అయిన రేణుక, ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే, ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సూచన మేరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పిటిషన్‌పై రెండు రోజుల్లో విచారణ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa