తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ కలిగి, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నవారు తెలంగాణ రాష్ట్ర న్యాయ (సర్వీస్, కేడర్) నియమాలు- 2023 ప్రకారం న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. ఈనెల 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. పూర్తి వివరాలకు tshc.gov.in లో సంప్రదించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa