నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్లో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమం ఆదివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జరిగింది. జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్ పి సి ఈ ఓ శ్రీనివాస రావు, డి ఈ ఓ భిక్షపతి లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa