ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20న్న కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 02:03 PM

బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని ఆస్తుల కోసం ఈ నెల 20వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని వివరాల కోసం https://udgam.rbi.org.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa