ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 12:12 PM

తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నేతృత్వంలో సమావేశం కానుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa