తెలంగాణ రాష్ట్రమంతా తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 25 నుంచి 28 వరకు చలి మరింత పెరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో చలి తీవ్రతతో పాటు గాలులు వీస్తాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa