TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదివే 15 ఏళ్ల బాలుడు, ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 17 ఏళ్ల బాలిక ప్రేమ పేరుతో గ్రామం నుంచి పారిపోయారు. ఈ క్రమంలో బాలిక గర్భవతి కావడంతో, భయంతో ఇద్దరూ డిసెంబర్ 30న కోయిలకొండలో పోలీసులకు దొరికారు. మైనర్ బాలిక గర్భవతి కావడంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, వారిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa