షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డిల పెళ్లిరోజు సందర్భంగా, షాద్ నగర్ మున్సిపాలిటీ శివ మారుతి గీతా అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి దంపతులను శాలువతో సన్మానించి, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, ఎమ్మెల్యే చేతుల మీదుగా అయ్యప్ప స్వాములకు అన్నదానం ప్రారంభమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa