హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రికార్డు స్థాయిలో 1198 మంది పట్టుబడ్డారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు నగర కమిషనరేట్ పరిధిలో ఈ ప్రత్యేక డ్రైవ్ జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa