ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా పట్టుబడ్డ మందుబాబులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 01:36 PM

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రికార్డు స్థాయిలో 1198 మంది పట్టుబడ్డారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు నగర కమిషనరేట్ పరిధిలో ఈ ప్రత్యేక డ్రైవ్ జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa