ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు వాలీబాల్ కిట్ లను పంపిణీ చేసిన సర్పంచ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 03:10 PM

చెగర్శల సర్పంచ్ లక్కి భాగ్యలక్ష్మీ యువతకు క్రీడల్లో రాణించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నూతన సంవత్సర సందర్భంగా పినపాక యువతకు వాలీబాల్, వాలీబాల్ కిట్ అందజేశారు. క్రీడా మైదానంలో ప్రతిరోజూ యువత క్రీడలు ఆడుకోవాలని, గ్రామంలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa