జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ 83 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, మండల ప్రత్యేక అధికారి డా. నరేష్, ఎంపీవో రవి బాబు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa