ఆదిలాబాద్ లోని డైట్ కళాశాల మైదానంలో ఈనెల 24న నిర్వహించనున్న విరాట్ హిందూ సమ్మేళనానికి పెద్దఎత్తున హిందువులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు జగదీష్ అగర్వాల్ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను జైనథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ సమ్మేళనానికి భువనేశ్వరి పీఠం మఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామి, శ్రీ యోగానంద సరస్వతి, నారాయణ్ మహారాజ్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa