ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగిలిన HMWS నీటి పైప్‌లైన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 02:38 PM

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లె వద్ద రామగుండం నుండి హైదరాబాద్‌కు వెళ్లే HMWS ప్రధాన పైపులైన్ పగిలిపోయింది. దీంతో వేల లీటర్ల శుద్ధి చేసిన తాగునీరు వృధాగా రోడ్డు పాలవుతోంది. పైపు పగిలిన ఉధృతికి నీరు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa