ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడపిల్ల పుడితే రూ. 5వేలు ఫిక్స్ డిపాజిట్ చేయనున్న సర్పంచ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 12:07 PM

సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ గునుకుల లీలా జగన్​మోహన్​రెడ్డి ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి రూ. 5వేలు ఫిక్స్​డ్​ డిపాజిట్​గా అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల భవిష్యత్ కు భరోసా కల్పించడమే లక్ష్యంగా సర్పంచ్​ ముందుకు వచ్చారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్​ ప్రభుత్వం సహకారంతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సర్పంచ్​ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa