ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లన్న జాతర మహోత్సవంలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 12:25 PM

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండలగూడలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ కేతకీ రేణుకా ఎల్లమ్మ సమేత మల్లిఖార్జున స్వామి (బండల మల్లన్న) జాతర మహోత్సవానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, బండల మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, ఇలాంటి జాతర మహోత్సవాలు మన సంస్కృతి–సంప్రదాయాలను తరతరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa