TG: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి వద్ద కాకతీయ కాలువలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం వేర్వేరు చోట్ల కాలువలో గల్లంతైన ఈ యువకుల మృతదేహాలు నేడు కాలువలో తేలాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa