ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 02:59 PM

 నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యపై ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టింది. నగేష్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే గొడవల కారణంగా సుజాత నగేష్ భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa