ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2026, 04:09 PM

దేశవ్యాప్తంగా 3,058 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్​టీపీసీ అండర్​ గ్రాడ్యుయేట్) రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సీబీటీ 1 పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మంగళవారం (ఏప్రిల్ 14) విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 7, 8, 9 తేదీల్లో, అలాగే జూన్‌ 13, 14, జూన్‌ 16 నుంచి 21వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రం వివరాలు పరీక్ష తేదీకి 10 రోజుల ముందు, అడ్మిట్​ కార్డులు 4 రోజుల ముందు అందుబాటులో ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa