ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడక వేగాన్ని పెంచే బూట్లు

Technology |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 03:27 PM

వేగంగా నడవలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ నడకలో వేగాన్ని పెంచే బూట్లను టెక్‌ నిపుణులు తయారుచేశారు. ఈ బూట్లు నడకలో వేగాన్ని 250 రెట్లు పెంచుతాయి. గరుకు ప్రదేశాల్లో, గుట్టలపై, మెట్లు ఎక్కేటప్పుడైనా సౌకర్యవంతంగా ఉంటాయి. వాటికి ఉండే అయస్కాంతం.. అయస్కాంత ఆకర్షిత ఉపరితలాలపై జారకుండా అదిమిపట్టి ఉంచుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com