డూడుల్ ఫర్ గూగుల్ పోటీల్లో భాగంగా కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ అనే విద్యార్థి డూడుల్‌ను ఈ ఏడాది అత్యుత్తమ డూడుల్‌గా గూగుల్ ప్రకటించింది.డూడుల్ పోటీలో 20 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత అత్యుత్తమ డూడుల్‌ను ప్రకటించింది. పోటీలో విజేతగా నిలిచిన వారికి రూ. 5,00,000 కాలేజ్ స్కాలర్షిప్, రూ. 2,00,000 టెక్నాలజీ ప్యాకేజీని అందిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది.