ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవి పాటిస్తే ఆర్థిక కష్టాలు దూరం!

Astrology |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 01:57 PM

కొందరిని ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. అలాంటి వారు కొన్నింటిని పాటిస్తే సమస్య తొలగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మంగళవారం ఎవరి దగ్గరా రుణం తీసుకోకూడదని, బుధవారం రుణం ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఏకాదశి, అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించాలంటున్నారు. దుర్గా సప్తశతిని శాస్త్రోక్తంగా పారాయణం చేయడం వల్ల పేదరికం దూరమవుతుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com