ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రాం సేవలు నిలిచిపోయాయి. భారత్, అమెరికా సహా పలు దేశాల్లో ఇన్ స్టాగ్రాం సేవలకు అంతరాయం కలిగింది. ఈ అంతరాయం అమెరికాలో తీవ్రంగా ఉందని, దాదాపు 46 వేల మంది యూజర్ల ఇన్ స్టా పనిచేయడం లేదని సమాచారం. భారత్, ఆస్ట్రేలియా నుండి చెరో వెయ్యి మంది, యూకే నుండి 2 వేల మంది యూజర్లు రిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa