Astrology | Suryaa Desk | Published :
Thu, Mar 16, 2023, 10:14 AM
జీవితంలో ఆర్థిక కష్టాలకు వాస్తు దోషాలు కూడా కారణమని పండితులు చెబుతున్నారు. ఆర్థిక అవరోధాలు పోవాలంటే శుక్రవారం రాత్రి ఓ చిన్న వెండి బాక్సులో నాగకేసర పువ్వు, కొంచెం తేనే కలిపి బాక్సు మూసెయ్యాలి. ఈ బాక్సును బీరువాలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై డబ్బు చేకూరుతుందని పేర్కొంటున్నారు. అలాగే, సోమవారం శివుడికి ఈ పువ్వులతో పూజిస్తే దోషాలు తొలగుతాయని చెబుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com