ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మార్కెట్‌లోకి అత్యాధునిక ఫీచర్లతో BMW బైక్

Technology |  Suryaa Desk  | Published : Mon, Mar 27, 2023, 04:21 PM

బీఎండబ్ల్యూ మోటార్స్ ఇండియా భారత మార్కెట్‌లోకి R18 ట్రాన్స్‌కాంటినెంటల్ క్రూయిజర్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిలో 1,802 సీసీ ఇంజిన్ అమర్చారు. గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణించొచ్చు. హీటెడ్ గ్రిప్స్-సీట్లు, అడ్జస్టబుల్ బ్రేక్-క్లచ్ లివర్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంటీథెఫ్ట్ అలారం సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 31.5 లక్షలుగా నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com