ప్రత్యేక అర్హతలు కలిగిన పోస్టులు, ఇంజినీరింగ్ విభాగంలోని సాంకేతిక పోస్టులకు పేపర్-1 ప్రశ్నలను ఇంగ్లీష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వనున్నట్లు APPSC ప్రకటించింది. టెక్నికల్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ పోస్టులు, వివిధ శాఖల్లో AEE, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలను ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ నిర్వహిస్తారు.