జ్యోతిష్యం ప్రకారం మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభ రాశుల వారికి అవసరం మేరకు మాత్రమే ఖర్చు చేస్తారు. విలాస వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వరు. సంపాదన, ఖర్చు విషయంలో వీరికి నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు. ఇందులోనూ వృశ్చిక, కుంభ రాశి వారు డబ్బు విషయంలో ఏ విధంగానూ ఓ పట్టాన కమిట్ కారు. ఈ ఏడాది ఈ 4 రాశుల వారు తమ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరమైనంత పెంచుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.