హ్యూందాయ్ కంపెనీ తాజాగా ఎక్స్టర్ పేరుతో మరో కొత్త ఎస్యూవీను లాంచ్ చేసింది. ఈ కొత్త ఎస్యూవీ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌తో పని చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్ కాస్పర్ మైక్రో ఎస్యూవీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ కారును భారత్‌లో మాత్రం ఎక్స్టర్ పేరుతో కంపెనీ రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మార్కెట్లో దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్యలో ఉంటుంది.