వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉక్కపోత, వేడి, ఇమ్యూనిటీ, విపరీతమైన అలసట వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రి నిద్ర పోయేముందు గుల్కన్డ్ మిల్క్ తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది. రాత్రి పూట ఈ డ్రింక్ తీసుకుంటే, ఒంట్లో వేడి తగ్గి కంటినిండా నిద్రపడుతుంది. చెరుకు రసాన్ని తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది పైగా తక్షణ ఎనర్జీని పొందొచ్చు.