ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఆప్రికాట్ పండ్లను రోజూ రెండు సార్లు తీసుకోవాలి. ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవచ్చు. బొప్పాయి, దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయి. ఇవి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. బీట్ రూట్ జ్యూస్‌తో పాటు వెల్లుల్లి రేకులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.