కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుండి పదిరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 4న న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలో నిర్వహించే ప్యానస్ డిస్కషన్ కు రాహుల్ గాంధీ హాజరవుతారు. అనంతరం స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ఇంటారాక్ట్ అవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa