మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగం 17% తగ్గిందని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. దీనికి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులే కారణమని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది వినియోగం 1.147 మిలియన్ టన్నులకు పడిపోయింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ కొరత, ధరల పెరుగుదల వల్ల ఆహార ధరలు పెరిగాయని, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa