ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతానలేమి సమస్యలకు ఆహారమే కారణమా?

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 02:43 PM

మనం తీసుకునే పోషకాలు అండం విడుదల, ఋతుస్రావం, వీర్యకణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు వివరిస్తున్నారు. అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమై సంతానలేమి సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణ కోసం ప్లాన్ చేసుకుంటున్నవారు బ్రౌన్ రైస్, ఓట్స్, బాదం, వాల్‌నట్స్, పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. అతిగా కాఫీ, మద్యం సేవించడం, ధూమపానం, బేకరీ ఐటమ్స్, వేపుళ్లకు దూరంగా ఉండాలంటున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa