ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే, వైభవ్ ఔటైన తర్వాత ఢిల్లీ బౌలర్ జేమీసన్ అతిగా సంబరాలు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, జేమీసన్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకుని, ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటన ఆటగాళ్ల ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa