కరివేపాకు టీలో అనేక పోషకాలు ఉన్నాయి. దీనిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. కరివేపాకు టీ తాగిన తర్వాత శరీరం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లను పొందుతుంది. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ టీ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను నయం చేయవచ్చు.