కాళ్లకు వచ్చే నల్ల మచ్చల సమస్యను స్ట్రాబెర్రీ లెగ్ అంటారు. ఈ సమస్య వల్ల జట్టు రంధ్రాల దగ్గర వాపు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య పరిష్కారమవ్వడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి. పొడి చర్మం ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. షేవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎపిలేటర్‌ను ఉపయోగించడం వల్ల స్కిన్ ఎలర్జీ రాదు. నల్లటి మచ్చలు ఉన్నచోట బేకింగ్ సోడాను రాయండి. లేదా అర బకెట్ నీటిలో బేకింగ్ సోడా కలిసి అందులో కాళ్లను ముంచాలి. కొద్ది సేపటి తర్వాత కాళ్లను బయటికి తీసి కడగాలి. ఇలా చేస్తే నల్ల మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.