న్యూయర్ వేడుకల్లో పార్టీల్లో ఫుల్‌గా ఆల్కహాల్ తాగిన వాళ్లు ఉదయాన్నే హ్యాంగోవర్‌తో బాధపడుతుంటారు. అయితే చిన్న చిట్కాల ద్వారా హ్యాంగోవర్ మత్తును వదిలించుకోవచ్చు. ఉదయాన్నే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, నట్స్, హోల్‌గ్రైన్ ఫుడ్, జింక్ రిచ్ ఫుడ్, మిల్క్ బేస్డ్ ఫుడ్ వంటి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే హ్యాంగోవర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ, తేనె, అల్లం టీ, లెమన్ టీ పుదీనా వల్ల హ్యాంగోవర్ మత్తు వదులుతుంది.